విమానం కూలిపోయి ఐదుగురి దుర్మరణం
కొలంబియా: విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికి విమానం కూలిపోయి ఐదుగురు మరణించిన సంఘటన కొలంబియా రాజధాని బగోటా నగరంలో జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని అధికారులు తెలిపారు.
కొలంబియా రాజధాని బగోటాలోని డోరాడో విమానాశ్రయం నుంచి చిన్న విమానం బయలుదేరింది. బయలుదేరిన కాసేపటికి అదే నగరంలోని కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలోని బేకరి దగ్గర విమానం కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో పైలెట్ తో పాటు విమానంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు, బేకరిలో ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. ఓ బాలికతో పాటు 12 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
విమానం కుప్పకూలడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని విమానయాన శాఖ అధికారులు అంటున్నారు. విమానం కూలిపోవడంతో బేకరికి మంటలు వ్యాపించడం వలన అక్కడ పని చేస్తున్న వారితో పాటు పలువురు గాయపడ్డారని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications