Viral Video: ఏనుగు పిల్ల చేసిన పని చూస్తే మీ చిన్నతం గుర్తొస్తుంది..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కోతి, ఏనుగుకు చెందిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటారు. తాజాగా ఓ ఏనుగు పిల్లకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను డెన్ని అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
అల్లరి
ఈ వీడియోలో పిల్ల ఏనుగు అల్లరి చూడొచ్చు. పిల్ల ఏనుగు మిగతా ఏనుగులను ఆట పట్టిస్తూ కనిపించింది. చిన్ని పిల్లలయితే ఏ విధంగా అల్లరి చేస్తారో ఏనుగు పిల్ల కూడా అలానే చేసింది. డెన్ని ఈ వీడియో పోస్ట్ చేయడంతో పాటు పిల్ల ఏనుగు పక్షులను వెంబడించే వీడియో నన్ను నవ్వించిందని రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1.2 మిలియన్స్
ఈ వీడియోను సోమవారం పోస్ట్ చేయగా ఇప్పటివరకు 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 36 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 3వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు గున్న ఏనుగు చేసిన పనులకు ఫిదా అయిపోతున్నారు. పిల్ల ఏనుగు అల్లరి చూస్తే చాలా ఆనందంగా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
The baby elephant chasing birds video never fails to make me smile.
— Danny Deraney (@DannyDeraney) August 29, 2022
Credit: Boras Zoo pic.twitter.com/uBANq2WDiX
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications