శవంపై అత్యచారం... సమాధి వద్ద దారుణం..!
కామాంధులు చనిపోయిన మహిళ శవాన్ని కూడ వదిలిపెట్టలేదు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసీ కొంతమంది దుండగులు దానిపై అత్యాచారం చేసిన దారుణ సంఘటన వెలుగు చూసింది. గత శనివారం జరిగిన ఈ సంఘటన పాకిస్తాన్ కరాచీలోని లోడి పట్టణంలోని స్మశాన వాటికలో చోటుచేసుకుంది. శనివారం నాడు స్థానిక ఇస్మాయిల్ గోత్ స్మశాన వాటికలో ఓ మహిళ మహిళ మృతి చెందడంతో సమాధి చేశారు.
అయితే మరుసరి రోజు స్మశానవాటికకు వెళ్లిన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. మహిళను పూడ్చిపెట్టిన సమాది తవ్వి ఉండడంతో దిగ్భాంత్రి గురి అయ్యారు. శ్మశాన వాటిక పేటికలో ఉండాల్సిన మట్టి తవ్వి ఉంది. దీంతో అనుమానంతో మృతదేహాన్ని పరీశీలించగా మృతదేహంపై అత్యాచారం జరిగినట్టు గుర్తించారు. అయితే శ్మశాన వాటికలో కాపాదారును నిలదీశారు.

దీంతో కాపాదారుడు పొంతన లేని సమాధానం చెప్పాడు. ముందుగా కుక్క శవాన్ని బయటకు తీశాడని చెప్పాడు. అయితే సమాధిపై పెద్ద బండరాయి పెట్టి ఉంటే కుక్క ఎలా తీస్తుందని ప్రశ్నించారు. దీంతో ఏదో జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో కాపలాదారుడు పారిపోయాడు. దీనిపై కుటుంబసభ్యులు ఎలాంటీ కేసును నమోదు చేయలేదని తెలుస్తోంది.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications