Viral News: కవలలకు జన్మనిచ్చిన యువతి.. కానీ తండ్రులు మాత్రం వేరు.. ఎలాగంటే..
19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో వింతేముందని అంటారా.. ఇక్కడే అస్సలు వింత ఈ కవలలకు తల్లి ఒక్కరే అయినా తండ్రులు మాత్రం వేరు. "ఇది జరుగుతుందని నాకు తెలియదు." ఆ యువతి చెప్పింది. ఇలాంటి కేసు అరుదని వైద్యుడు టులియో జార్జ్ ఫ్రాంకో చెప్పాడు.

బ్రెజిల్
బ్రెజిల్‌లోని మినీరోస్‌కు చెందిన యువతి ఒకే రోజు ఇద్దరు వేర్వేరు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకుంది. వారిద్దరి వల్ల గర్భవతి అయ్యింది. స్థానిక మీడియా ప్రకారం."ఫలితాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది జరుగుతుందని నాకు తెలియదు." ఆమె పేర్కొన్నారు.

రెండో అండాశయం
శాస్త్రీయంగా తెలిసినట్లుగా, హెటెరోపేరెంటల్ సూపర్‌ఫెకండేషన్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 20 ఇతర కేసులు మాత్రమే ఉన్నాయని టులియో జార్జ్ ఫ్రాంకో చెప్పాడు. ఋతు చక్రంలో విడుదలయ్యే రెండో అండాశయం అదనంగా ఫలదీకరణం జరుగుతుందని వివరించారు. రెండో అండాశయం వేరే వ్యక్తి స్పెర్మ్ కణాల ద్వారా ప్రత్యేక లైంగిక సంపర్కంలో ఫలదీకరణం అయినట్లు పేర్కొన్నారు.

శృంగారం
"ఇది చాలా అరుదు. ఇది మిలియన్ మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. నా జీవితంలో ఇలాంటి కేసును నేను చూస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు." అని అన్నారు. పిల్లలకు DNA పరీక్ష చేయగా ఒకరు తండ్రి డీఎన్ఏ మ్యాచ్ కాగా మరొకరు కాలేదు. ఆ రోజు ఆమె మరొక వ్యక్తితో శృంగారం చేసిన విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications