యూకే-ఇండియా వీక్ 2018: 'డిజిటల్ ట్యాక్స్ సిస్టంకు ఆధార్, జీఎస్టీ మంచి పునాది వేశాయి'
లండన్: 5వ యూకే-ఇండియా లీడర్‌షిప్ వార్షికోత్సవ కాన్‌క్లేవ్ కోసం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ శర్మ లండన్ వచ్చారు. ఆధార్, యూఐపీ, జీఎస్టీలు డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్‌కు దేశంలో గట్టి పునాదిని వేశాయని చెప్పారు. భారత్ పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
యూకే -ఇండియా స్ట్రాటెజిక్ రిలేషన్‌షిప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం జరుగుతోంది. ఇది జూన్ 18వ తేదీన ప్రారంభమైంది. జూన్ 22న ముగుస్తుంది.

ఈ సమావేశం కోసం వచ్చిన మోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత్ సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏఐ, ఆటోమేషన్ వంటి వాటికి భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.'ఆధార్, యూఐపీ, జీఎస్టీలు భారత్‌లో డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్‌కు మంచి పునాది వేశాయి' అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఇండియా ఇంక్. ఫౌండర్&సీఈవో మనోజ్ లాద్వా ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ... యూకే - భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యూకే-ఇండియా సమావేశం ఉద్దేశ్యం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచుకోవడం, నిజమైన ట్రాన్స్‌ఫార్మేషన్ అన్నారు.
ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభను సంగ్రహించేందుకు యూకే, భారత్ ముందున్నాయని చెప్పారు. ట్రాన్సాక్షనల్ మోడ్‌లోనే మనం ఉండలేమన్నారు. కాగా, లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ రెండు రోజుల పాటు జరగనుంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications