తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం: 17 మంది మృతి, చెల్లాచెదురైన రైలు బోగీలు

తైపీ: తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా, 100 మంది వరకు మృతి చెందారు. తైవాన్‌లోని నార్త్ ఈస్టర్న్ యిలాన్ కంట్రీలో ఈ దుర్ఘటన జరిగింది. పుయుము ఎక్స్‌ప్రెస్ రైలు యిలన్ కంట్రీలోని దొంగ్‌షాన్ - సుగ్జిన్ స్టేషన్స్ మధ్య పట్టాలు తప్పింది. ఇది తైపీకి సమీపంలో ఉంది.

ఈ సంఘటన తైవాన్ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది వరకు ప్రయాణీకులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ రైలు తైపీలోని షులిన్ స్టేషన్ నుంచి టైటుంగ్‌లోని ఈస్టర్న్ కోస్టల్ కంట్రీకి ప్రయాణిస్తోంది.

A train has derailed on a touristy coastal railway in north-eastern Taiwan, killing at least 17 and injuring some 100 others, Taiwanese media reported on Sunday.

ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 310 మంది వరకు ఉన్నారు. రైలు బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషాదానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలలో పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+