'ఐసీయూ'లో ఫుట్ బాల్ లెజెండ్ పీలే... క్షేమంగా ఉన్నానని ట్వీట్

పీలే ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ట్వీట్టర్ ద్వారా స్పందిస్తూ.. సావుపాలో లోని ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో నేను చికిత్స పొందుతున్నా. వ్యక్తిగత కారణంగా నేను ఆసుపత్రిలోని ఓ ప్రత్యేక రూంలో ఉంటున్నా. నన్ను చూడటానికి వస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు.
I was not put into intensive care today, I was simply relocated to a special room within the hospital for privacy purposes only.
— Pelé (@Pele) November 27, 2014 అభిమానుల అండతో నేను వ్యాధి నుంచి త్వరలోనే కోలుకుంటా. నేను ప్రశాంత వాతావరణంలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నా. మీ ప్రేమాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.
While I appreciate all the visitors that came to see me, I really need to continue my treatment and recovery in peace.
— Pelé (@Pele) November 27, 2014 I am blessed to receive your love and support, and thank God this is nothing serious.
— Pelé (@Pele) November 27, 2014 రాబోయే కొత్త సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నా. డిశ్చార్జీ అనంతరం దీనిని అమలుపరుస్తానని ఆయన పేర్కొన్నారు.
and will start the new year with renewed health, with many international trips already planned! Thank you!
— Pelé (@Pele) November 27, 2014 











Click it and Unblock the Notifications