ఆ యూనివర్శిటీలో విద్యార్థులకు నగ్న పోటీలు: ఆన్‌లైన్‌లో ఫోటోలతో ఓటింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరుంది. కానీ, ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మద్య నగ్న పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు కూడ ప్రకటిస్తారు. విద్యార్థుల నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి మరీ వారి శరీరాకృతి ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు.

కేంబ్రీడ్జి యూనివర్శిటీలో సీటు దక్కిదంటే చాలు అనుకొనేవారు ఎక్కువ. అయితే ఈ యూనివర్శిటీలో చదువుకొన్న వారు గొప్పవారుగా చరిత్రను సృష్టించారు. అయితే ఈ యూనివర్శిటీలో మాత్రం నగ్నంగా విద్యార్థుల మధ్య పోటీ జరగడం మాత్రం ఆసక్తిగా మారింది.

విద్యార్థుల నగ్న పోటీలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ రకమైన పోటీలపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ తరహ పోటీలపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ పోటీల్లో పాల్గొనాలని విద్యార్థులపై ఒత్తిడి ఉండదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

విద్యార్థులకు నగ్న పోటీలు

విద్యార్థులకు నగ్న పోటీలు

కేంబ్రిడ్జి యూనివర్శిటీలో విద్యార్థులను నగ్నంగా నిలబెట్టే వేడుకలు జరుగుతాయి. విద్యార్థుల ఒంపుసొంపులపై ఓటింగ్ పెడతారు. అందగత్తెలకు అవార్డులు ఇస్తారు.
ప్రతి ఏటా యూనివర్శిటీలో బెస్ట్ బమ్స్ పోటీ జరుగుతుంటుంది. ఈ పోటీలపై బిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోటీలో విద్యార్థులు నగ్నంగా నిలుచుని వెనుకనుంచి పోటోలు దిగాలి. వర్శిటీ ప్రాంగణంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పొజిషన్‌లో ఫోటోలు దిగి పోటీకి పంపించాలి.

ప్రపంచంలోనే రెండో స్థానంలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ

ప్రపంచంలోనే రెండో స్థానంలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ

ప్రపంచంలో గొప్పగా చెప్పుకునే శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, క్రీడాకారులు ఎంతోమంది ఈ యూనివర్శిటీలో పాఠాలు నేర్చుకున్నారని చరిత్ర చెబుతోంది.. చదువుతోపాటు చాలా విషయాలు అక్కడ నేర్చుకోవచ్చు. సెప్టెంబర్‌లో విడుదల అయిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో ఈ విశ్వవిద్యాలయం రెండ్ స్థానంలో నిలిచింది. ఇక్కడ చదివినవారు 19 మంది నోబెల్ బహుమతులు సాధించారు. ఇక్కడ సీటు కోసం చాలా పోటీ ఉంటుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు సీటు కోసం పోటీపడుతుంటారు

నగ్నంగా ఆటల వెనుక కారణమిదే

నగ్నంగా ఆటల వెనుక కారణమిదే

గొప్ప చరిత్ర ఉన్న ఈ యూనివర్శిటీకి సంబంధించి కొన్ని విషయాలు తెలిస్తే మాత్రం అబ్బే అనిపిస్తుంటుంది. ఇలా ఎందుకు చేస్తున్నారో కారణం గొప్పగా అనిపిస్తోందన్నారు. నగ్నంగా ఆడే ఆటలు, నగ్నంగా నిలబెట్టే పోటీలు కారణం గొప్పదైనా, అనుసరించే విధానమే తేడా... అలా చేయడం వెనుక కారణం వేరే ఉన్నా ఈ పోటీలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ప్రతి ఏటా బెస్ట్ బమ్స్ పోటీలు

ప్రతి ఏటా బెస్ట్ బమ్స్ పోటీలు

ప్రతి ఏటా యూనివర్శిటీలో బెస్ట్ బమ్స్ పోటీ జరుగుతాయి.. ఈ పోటీలపై బిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోటీలో విద్యార్థులు నగ్నంగా నిలుచుని వెనుకనుంచి పోటోలు దిగాలి. ఇలా పోటీలో పాల్గొన్నవారిలో బెస్ట్ అనిపించినవాళ్లను ఎంపిక చేస్తారు.సెలక్టర్లు ఒంపు సొంపులను లెక్కలేస్తారు. ఆన్‌లైన్‌లో పెట్టి ఎవరు బెటరంటూ ఓటింగ్ పెడతారు. వచ్చిన సమాధానాలు ఆధారగా విన్నర్‌ను ప్రకటిస్తారు. ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం యూనివర్శిటీ విద్యార్థులతోపాటు స్థానికులకు ఉంటుంది. ఎవరి ఫోటోకు ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లను విజేతగా ప్రకటించి బెస్ట్ బమ్ అవార్డు ఇస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Students are being encouraged to strip off in an effort to be crowned Cambridge University's Best Bum.Each year competitors at the world-renowned university bare all as they take part in the tongue-in-cheek contest. Last year entrants posed on roof tops, in libraries and even in front of a fish and chip shop in a bid to win the coveted prize.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి