కప్పలు, బల్లులు, చేపల్ని నీళ్లలో వేసి గటగటా తాగేశాడు
బీజింగ్: మనం తాగే నీటిలో లేదా కూల్ డ్రింక్‌లో చిన్న పురుగు లేదా ఈగ కనిపించినా వాటిని మనం పారబోస్తాం. కూల్ డ్రింక్‌లో బొద్దింక, కూల్‌డ్రింక్‌లో బల్లి... అంటూ మనం అప్పుడప్పుడు మీడియాలో వార్తలను చూస్తూ ఉంటాం.
అయితే, చైనాలో ఓ వ్యక్తి మాత్రం బల్లులు, కప్పలు, చేపలను నీటిలో కలుపుకొని గడగడా తాగేస్తున్నాడు. చైనాలోని షెన్ యాంగ్, లియోంగింగ్ ప్రావిన్సుకు చెందిన ఓ యువకుడు బతికి ఉన్న కప్పలను, బల్లులను, చేపలను నీటిలో కలిపి తాగుతున్నాడు.

అంతేకాదు, తాను వాటితో కలిసి తాగుతుండగా ఓ వీడియోను తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. అతను మూడు కప్పలు, రెండు చేపలును ఓ గ్లాసులో వేసుకొని నీటిని గటగటా తాగేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications