Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్మీ అధికారులతో వెళ్తున్న చాపర్ మిస్సింగ్. .అందులో ఆరుగురు అధికారులు

పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో ఓ చాపర్ కనిపించకుండా పోయింది. అందులో సీనియర్ మిలిటరీ అధికారులు ఉన్నారు. ఏవియేషన్ కార్ప్స్‌కు చెందిన చాపర్.. ఆర్మీకి సహకారం అందించేందుకు పనిచేస్తోంది. అయితే అదీ బలూచిస్థాన్ వెళ్లాక సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

 Chopper with Pak army officials goes missing in Balochistan

లాస్ బెలాలో ఆ చాపర్ వరద సహాయక పనులను చేస్తోంది. 5 గంటల తర్వాత దాని ఆచూకీ తెలియలేదు. ఆ సమయంలో చాపర్‌లో ఆరుగురు ఉన్నారు. క్వెట్టా కార్ప్స్ కమాండర్ కూడా ఉన్నారు. వారే వరద సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆ చాపర్ ఆచూకీ కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+