ఎయిర్ షో, రెండు విమానాలు ఢీ: సజీవదహనం
స్లోవేకియా: ఎయిర్ షో కోసం విమానాలు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విషాదం చోటు చేసుకునింది. రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో 7 మంది సజీవదహనం అయిన సంఘటన స్లోవేకియాలోని బ్రటిస్లావా ప్రాంతంలో జరిగింది.
గురువారం ఎయిర్ షో కోసం విమానాలు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఆ సందర్బంలో పర్వత ప్రాంతాలలో రెండు విమానాలు ఆకస్మికంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు విమానంలో ఉన్న చాల మంది ప్యారాచుట్ల ద్వార కిందకి దూకేశారు.

శుక్రవారం స్థానిక మీడియా ఈ విషయం వెల్లడించింది. ఈ రెండు విమానాలలో 40 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. విమానాల శిథిలాలు చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని పర్వత ప్రాంతాలలో పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న సైన్యం మూడు ప్రత్యేక హెలికాప్టర్లలతో సహాయక చర్యలు చేపట్టింది. ఎయిర్ షో నిర్వహించిన ల్లవ్వా రాజధాని బ్రటిస్లావాకు 150 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications