వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ అండాశయంలో 60 కిలోల కణితి: 5 గంటలు, 25 మంది డాక్టర్ల ఆపరేషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని కనెక్టికట్‌లో ఓ మహిళ కడుపులో సుమారు 60 కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. రోజు రోజుకు అధికంగా బరువు పెరుగుతున్న ఓ మహిళ వైద్యులను సంప్రదించడంతో ఆమె కడుపులో కణితి ఉన్నట్టు గుర్తించారు.ఎట్టకేలకు విజయవంతంగా ఆ కణితిని తొలగించారు.

అమెరికాలోని కనెక్టికట్‌లోని ఓ మహిళ అండాశయంలో 60 కిలోల కణితి పెరుగుతున్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ కణితి కారణంగా బాధితురాలు అనుహ్యంగా బరువు పెరుగుతోంది. అనుహ్యంగా బరువు పెరుగుతున్నట్టుగా గుర్తించిన బాధితురాలు వైద్యులను సంప్రదించింది.

Doctors in US remove tumour weighing 60 kg from womans abdomen

వైద్యులు బాధితురాలిని పరీక్షించారు. ఈ పరీక్షల్లో ఆమె అండాశయంలో కణితి ఉన్నట్టుగా గుర్తించారు. సిటీ స్కాన్ చేస్తే ఆమె అండాశయంలో పెద్ద గడ్డ ఉందని గుర్తించినట్టు డాన్‌బరీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వాన్ ఆండిక్యాన్ చెప్పారు.

అయితే ఈ కణితి తొలగింపుపై వైద్యులు సుదీర్ఘంగా తర్జన భర్జన చేశారు. సుమారు 25 మంది వైద్య నిపుణుల బృందం ఐదు గంటల పాటు శ్రమించిన బాధితురాలి అండాశయంలో ఉన్న కణితిని తొలగించారు.

English summary
Doctors at a Connecticut hospital say they removed a 132-pound tumor from a woman’s abdomen, and she is expected to recover fully.The ovarian tumor was diagnosed after the 38-year-old woman reported rapid weight gain of about 10 pounds per week over a two-month period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X