ఒక్కరోజు రాణిగారి టాయిలెట్ కోసం రూ.26 లక్షలు
కంబోడియా: థాయ్‌లాండ్ మహారాణి మహా చక్రి సిరిందోర్న్ కంబోడియాలోని అత్యంత పేద ప్రాంతమైన రతన క్కిరి ప్రావిన్స్ పర్యటనకు వస్తున్న సందర్భంగా.. ఆమె కోసం భారీగా ఖర్చు చేసి ఓ టాయిలెట్ కట్టించారు అధికారులు.
ఆమె మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో గడపనున్నారు. అయితే, ఆమె పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఆడంబరాలకు పోయి సాధారణంగా ఖర్చు చేసే మొత్తం కన్నా 130 రెట్ల సొమ్ముతో ఓ విలాసవంతమైన మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది.

అది కూడా ఆ ప్రాంత ప్రజలు పవితేరంగా భావించే ఇయాక్ లామ్ సరస్సు ఒడ్డున. సుమారు రూ.27లక్షలకు పైగా ఖర్చు చేసి మరీ సర్వాంగ సుందరంగా టాయిలెట్ తీర్చి దిద్దారు. వాస్తవానికి ఆమె ఆ ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించినా.. ఆ టాయిలెట్ నిర్మించిన ప్రాంతంలో ఉండేది ఒకేరోజు. అంటే ఆమె ఒక్క రోజు దానిని ఉపయోగించుకునేందుకు రూ.27 లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత దానిని కూల్చివేస్తారట.












Click it and Unblock the Notifications