వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్ ఆసుపత్రిలో కాల్పులు, ఆరుగురిమృతి, పలువురికి గాయాలు

అమెరికాలోని న్యూయార్క్ లీబాన్ ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి.ఓ వ్యక్తి తుపాకీ బ్రోనెక్స్ లీబానాన్ ఆసుపత్రిలో కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారని అధికారులు చెప్పారు. అయితే కాల్పులకు పాల్పడి

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ లీబాన్ ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి.ఓ వ్యక్తి తుపాకీ బ్రోనెక్స్ లీబానాన్ ఆసుపత్రిలో కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారని అధికారులు చెప్పారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడ మరణించినట్టుగా పోలీసులు ప్రకటించారు.

అమెరికా కాలమానప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తకుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

firing in newyork bronx lebanon hospital

పోలీసులు ఆసుపత్రిలోని ప్రతి ఫ్లోర్ ను వెతుకుతున్నారు. 17 అంతస్థుల భవనంలో ఈ ఆసుపత్రి నిర్మించి ఉంది. ఈ ఆసుపత్రిలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రకటించారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారని అధికారులు ప్రకటించారు.

కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడ మరణించాడని పోలీసులు ప్రకటించారు.

English summary
A gunman who opened fire at Bronx Lebanon Hospital is dead, police said.The incident began at 2:50 p.m. at 173rd Street and Grand Concourse in the Mt. Eden section.Four to six people were shot, and other people suffered minor injuries while attempting to get away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X