'ఆ ఆస్టరాయిడ్ ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమే నాశనమయ్యేది'
వాషింగ్టన్: 2018 జీఈ3 అనే ఓ ఆస్టరాయిడ్ గత ఆదివారం భూమికి అతి దగ్గరగా వచ్చినట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోజు తెల్లవారుజామున 2.41గం. సమయంలో 2018జీఈ భూమికి కేవలం 119,500మైళ్ల దూరం నుంచి వెళ్లినట్టు చెబుతున్నారు.

ఓ ఫుట్‌బాల్ మైదానమంత సైజు ఉన్న ఆ ఆస్టరాయిడ్ వ్యాసార్థం 157 నుంచి 361 అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2013లో రష్యాలో పడ్డ ఆస్టరాయిడ్ కంటే ఇది చాలా పెద్దదని చెబుతున్నారు. అయితే ఇంత విశాల విశ్వంలో ఫుట్‌బాల్ మైదానమంత సైజు ఉన్న ఆస్టరాయిడ్ ఒక చిన్న కొండ లాంటిది మాత్రమేనని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఆస్టరాయిడ్ గనుక భూమిని ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమంతా నాశనమయ్యేదని స్పేస్ వెబ్సైట్ వెల్లడించడం గమనార్హం. గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చిన ఈ ఆస్టరాయిడ్ ను దాని రాకకు కేవలం 21గం. ముందే అరిజోనాలోని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications