వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్నెట్ క్రాష్: అమెజాన్, న్యూయార్క్ టైమ్స్ సహా ప్రముఖ వెబ్‌సైట్లు డౌన్, గందరగోళం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం ఉదయం పలు దేశాల్లో ఒక్కసారిగా ఇంటర్నెట్‌కు భారీ అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక ప్రముఖ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు పనిచేయకుండా పోయాయి. అయితే, దీనికి అమెరికాకు చెందిన ఫాస్ట్లీ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొడైవర్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

Recommended Video

Unlimited Internet To Villages, YSR Jagananna Colonies జగనన్న కాలనీలకు ఇంటర్నెట్

ఏయే వెబ్‌సైట్లు దీని ప్రభావానికి గురయ్యాయనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆ వెబ్‌సైట్ల ప్రకారం.. 'మా సిడిఎన్ సేవలతో వాటి పనితీరుపై ఎంత ప్రభావం ఉంది" అనేదానిపై పరిశీలిస్తున్నట్లు ఫాస్ట్లీ పేర్కొంది. ఫాస్ట్లీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో తక్కువ పనితీరును కనబరుస్తున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

 Huge Internet Outage, Amazon and Some Of Worlds Biggest Sites Go Down

రిటైల్ వెబ్‌సైట్ అమెజాన్.కామ్ ఇన్క్ కూడా డౌన్ అయ్యిందని తెలిసింది. అయితే, దీనిపై అమెజాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. దాదాపు 21వేల రెడిట్ యూజర్లు, సోషల్ మీడియా వినియోగదరులు సమస్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డెటెక్టర్.కామ్ ప్రకారం.. 2వేల మంది అమెజాన్‌తో సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది.

ఫైనాన్షియల్ టైమ్స్, ది గార్డియన్, ది న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బర్గ్ న్యూస్ కూడా ఇంటర్నెట్ అంతరాయం సమస్యను ఎదుర్కొనడం గమనార్హం. అసలు ఏం జరిగిందో తెలియక ఆందోళకు గురయ్యారు. అయితే, ప్రస్తుతం ఇంటర్నెట్ సేవల్లో కొంత పురోగతి కనిపించినట్లు సమాచారం.

English summary
Multiple outages hit social media, government and news websites across the globe on Tuesday morning, with some reports pointing to a glitch at US-based cloud computing services provider Fastly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X