వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్దలైన భారీ ఐస్ బర్గ్: అంటార్కిటికాపై శాస్త్రవేత్తల ఆందోళన..

స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల తెలిపిన వివరాల ప్రకారం దీని బరువు ట్రిలియన్ టన్నుల వరకు ఉంటుందని అంచనా.

|
Google Oneindia TeluguNews

పారిస్: అంటార్కిటిక్‌లో లారెన్స్ సీ అనే భారీ ఐస్ బర్గ్ బద్దలైంది. సోమ, బుధవారాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుని ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దాదాపు 5800చ.కి. భారీ పరిణామంలో ఉన్న ఈ ఐస్ బర్గ్ బద్దలవడంతో.. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

లారెన్స్ సీ దాని ప్రధాన విభాగం నుంచి విడిపోయినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల తెలిపిన వివరాల ప్రకారం దీని బరువు ట్రిలియన్ టన్నుల వరకు ఉంటుందని అంచనా. దీని పరిణామం అమెరికాలోని డెలవార్ అనే చిన్న రాష్ట్రంతో సమానమని పేర్కొనడం గమనార్హం.

Iceberg breaks off Antarctic ice shelf

లారెన్స్ సీ ఐస్ బర్గ్ అప్పుడే కరగడం కూడా ప్రారంభమైందని, 12శాతం మేర పరిణామం కూడా తగ్గిందని అన్నారు. ఫలితంగా దీనికి సమీపంలోని సరస్సుల్లో ప్రవాహం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంపై దీని ప్రభావం ఎంతమేర ఉంటుందనే వివరాలు ఇప్పుడప్పుడే చెప్పలేమని తెలిపారు.

English summary
A giant iceberg twice the size of Luxembourg has broken off an ice shelf on the Antarctic peninsula and is now adrift in the Weddell Sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X