వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ఉగ్రవాద బాధిత దేశమే పరోక్షంగా పాక్ ప్రస్తావన

భారత్ కూడ ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అరబ్ ఇస్లామిక్ -యూఎస్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రియాద్: భారత్ కూడ ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అరబ్ ఇస్లామిక్ -యూఎస్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరచూ భారత్ ఉగ్రవాదుల దాడులకు గురౌతున్న విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.

పశ్చిమఆసియా దేశాలతో ఉగ్రవాద నిర్మూలనకు కలిసిపనిచేస్తామని ట్రంప్ హమీ ఇచ్చాడు. ఏ దేశం కూడ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన కోరారు.

In Riyadh speech, Trump says India has ‘suffered repeated barbaric attacks’

అమెరికా నుండి ఇండియావరకు అస్ట్రేలియానుండి రష్యావరకు ఉగ్రవాదదాడులకు గురౌతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఏ దేశం కూడ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన కోరారు. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరో వైపు ఇది చెడుకు మంచికి మద్య యుద్దమని ట్రంప్ చెప్పారు. కాని, విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం కాదని ఆయన చెప్పుకొచ్చారు.

English summary
United States President Donald Trump, during his speech at the Arab-Islamic-US summit, acknowledged that India was a victim of terrorism and asked countries to ensure that terror groups don't find sanctuaries on their soil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X