ఈజిప్టులో ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీ కొన్న బస్సులు, ఆరుగురి మృతి, భారతీయుడు కూడా..
ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐన్ సోఖ్నా రిసార్ట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులను ట్రక్కు ఢీకొంది. బస్సులు ఒకదానికికొకటి ఢీకొనడంతో కుదుపునకు గురై.. ఆరుగురు చనిపోయారు. బస్సుల్లో ఉన్న 24 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
మృతుల్లో మలేసియాకు చెందిన మహిళ పర్యాటకులు, ఇండియాకు చెందిన పర్యాటకుడు, ముగ్గురు ఈజిప్టు దేశస్థులు ఉన్నారు. ముగ్గురిలో బస్సు డ్రైవర్, టూరిస్ట్ గైడ్, సెక్యూరిటీ ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. గాయపడ్డ 24 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈజిప్టులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. రహదారులు సరిగా లేకపోవడమే ప్రమాదాలకు కారణం అని తెలుస్తోంది. దీంతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు యధేచ్చగా జరుగుతుంటాయి. వేగ నియంత్రణ కూడా సరిగా సరిగ్గా ఉండకపోవడంతో రోడ్డు ప్రమాదాలతో మృతుల సంఖ్య పెరుగుతోంది.
2018లో 8048 ప్రమాదాలు జరగగా అంతకుముందు సంవత్సరం 11 వేల 98 మంది యాక్సిడెంట్లు జరిగాయని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక పేర్కొన్నది. రోడ్డుప్రమాదాల వల్ల 2016లో 5వేల మంది, 2017లో 3747, 2018లో 3087 మంది చనిపోయారని నివేదిక తెలిపింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications