వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళి చేసుకొన్న లెస్బియన్ జంట: రికార్డు సృష్టించిన మహిళలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: స్వలింగ సంపర్కుల వివాహనికి చట్టబద్దత కల్పించడంతో ఇద్దరు లెస్బియన్లు అస్ట్రేలియాలో వివాహం చేసుకొన్నారు. ఈ చట్టం వచ్చిన తర్వాత వివాహం చేసుకొన్న లెస్బియన్ జంటగా లారెన్ ప్రైస్, అమీ లేకర్‌ల పేరు ఆస్ట్రేలియాలో రికార్డ్ సృష్టించింది.

స్వలింగ సంపర్కులు వివాహం చేసుకొనేందుకు అనుగుణంగా అస్ట్రేలియా పార్లమెంట్ ఇటీవలనే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు అస్ట్రేలియా వాసుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించారు.

స్వలింగ సంపర్కుల వివాహం కోసం చాలా కాలంగా వీరిద్దరూ ఆలోచిస్తున్నారు. అయితే చట్టం రూపొందడం ఈ జంటకు వరంగా మారింది. అయితే స్వలింగ సంపర్కులకు ఈ నూతన చట్టం వరంగా మారింది.

 అస్ట్రేలియాలో వివాహం చేసుకొన్న తొలి లెస్బియన్ జంట

అస్ట్రేలియాలో వివాహం చేసుకొన్న తొలి లెస్బియన్ జంట

అస్ట్రేలియాలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకొనేలా చట్టం రూపొందించారు. అయితే ఈ చట్టం కారణంగా అస్ట్రేలియాకు చెందిన లెస్బియన్లు వివాహం చేసుకొన్నారు. అయితే అస్ట్రేలియాలో వివాహం చేసుకొన్న తొలి లెస్బియన్ జంటగా లారెన్ ప్రైస్, అమీ లేకర్‌లు రికార్డు సృష్టించారు.

అంగరంగ వైభవంగా వివాహం

అంగరంగ వైభవంగా వివాహం

స్వలింగ సంపర్కుల వివాహలకు చట్ట బద్దత కల్పిండంతో లారెన్ ప్రైస్, అమీ లేకర్‌లు శనివారం తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకొన్నారు. అధికారులకు సమాచారమిచ్చి మరీ వివాహం చేసుకొన్నారు.

 అధికారికంగా వివాహం చేసుకొన్న గే జంట

అధికారికంగా వివాహం చేసుకొన్న గే జంట

మెల్‌బోర్న్‌కు చెందిన ఎమీ, ఇలైస్ మెక్‌డొనాల్డ్ లు అధికారికంగా గే మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా నిలిచారు.స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవచ్చని పలు దేశాలు అనుమతులు మంజూరు చేస్తున్న కారణంగా వీరు కూడ వివాహలు చేసుకొంటున్నారు. అయితే గతంలో ఈ రకమైన సంబంధాలను గోప్యంగా ఉంచేవారు.కానీ, ప్రస్తుతం వివాహల వరకు వెళ్ళింది.

యూరప్ దేశాల్లోనే అధికం

యూరప్ దేశాల్లోనే స్వలింగ సంపర్కులు ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు స్వలింగ సంపర్కుల వివాహనికి ప్రపంచంలోని 20 దేశాలు చట్టబద్దతను కల్పించాయి.అయితే ఇందులో 16 దేశాలు యూరప్‌లోనే ఉన్నాయి. మిగిలిన 4 దేశాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. స్వలింగ సంపర్కులు వివాహనికి చట్టబద్దత కల్పించాలంటూ చాలా దేశాల్లో ఆందోళనలు నిర్వహించారు.

English summary
Two Sydney women are among the first gay couples to wed under Australia’s new same-sex marriage law.Amy Laker, 29, and Lauren Price, 31, were pronounced “wife and wife” in front of 65 loved ones in a garden wedding in Camden, in Sydney’s south today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X