నేపాల్లో సహాయక చర్యల్లో: దటీజ్ మనీషా కోయిరాలా
ఖాట్మాండు: బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ప్రస్తుతం తన దేశమైన నేపాల్లో సహాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నేపాల్ రాజధాని ఖాట్మాండుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
తన దేశంలో వచ్చి భూకంపంపై ఆమె అప్పుడే కదలిపోయారు. తన దేశానికి వెంటనే సహకరించిన ప్రధాని మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఆమె తన దేశంలో భూకంప సహాయక పనుల్లో నిమగ్నమయ్యారు.

కాగా, మనీషా కొయిరాల ఫేస్‌బుక్ హ్యాకింగ్‌కి గురయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె గురువారం వెల్లడించారు. తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఎవరికైనా సందేశాలు వస్తే వాటిని చూడొద్దని, అవి తాను పంపడం లేదని, నా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ఆమె పేర్కొన్నారు.
సామాజిక అనుసంధాన వేదికల్లో ఆమె చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తన అభిమానులకు చేరవేస్తుంటారు. ఆమె చివరిగా రామ్ గోపాల్ వర్మ సినిమా భూత్ రిటర్న్స్‌లో నటించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications