అమెరికా టాప్ సీఈఓలతో ప్రధాని మోడీ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అమెరికాలోని 11 పెద్ద కంపెనీల సీఈఓలతో అల్పాహార విందులో పాల్గోన్నారు. ఈ విందులో బోయింగ్ సీఈఓ జెమ్స్ మెక్‌కర్న్, గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్, పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, సిటీ గ్రూప్ ఛీఫ్ మైఖెల్ కోర్బాట్ లతో పాటు పలు కంపెనీల సీఈఓలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ది, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై చర్చించినట్లు సమచారం.

టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అమెరికాలోని 11 పెద్ద కంపెనీల సీఈఓలతో అల్పాహార విందులో పాల్గోన్నారు.

 టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

ఈ విందులో బోయింగ్ సీఈఓ జెమ్స్ మెక్‌కర్న్, గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్, పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, సిటీ గ్రూప్ ఛీఫ్ మైఖెల్ కోర్బాట్ లతో పాటు పలు కంపెనీల సీఈఓలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

ఈ సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ది, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై చర్చించినట్లు సమచారం.

 టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

టాప్ సీఈఓలతో ప్రధాని నరేంద్రమోడీ అల్పాహార విందు

అల్పాహార విందుకి ముందు బోయింగ్ సీఈఓ జెమ్స్ మెక్‌కర్న్ తో కరచాలనం చేసిన భారత ప్రధాని నరేంద్రమోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+