మైనర్ విద్యార్థులతో టీచర్ సెక్స్: స్టింగ్ ఆపరేషన్ చేసి అరెస్ట్
ఓక్లహమా: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచర్ వారికి సెక్స్ పాఠాలు నేర్పుతోంది.మైనర్ విద్యార్థులతో ఆ టీచర్ తన కామవాంఛ తీర్చుకొంటుంది. అంతేకాదు విద్యార్థుల నగ్న చిత్రాలను, తన నగ్న చిత్రాలను షేర్ చేసుకొంటుంది. ఎట్టకేలకు ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Recommended Video

విద్యార్థులకు సక్రమంగా పాఠాలు చెప్పకుండా ఓ టీచర్ కామ పాఠాలు నేర్పడంలో బిజీగా గడుపుతున్నారు. తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థులతో ఆ మహిళ టీచర్ సెక్స్ ఎంజాయ్ చేస్తోంది.
విద్యార్థులతో పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలపై ఛాటింగ్ చేయకుండా సెక్స్ అంశాలపై ఆమె ఛాటింగ్ చేసేది. అంతేకాదు కామోద్రేకాన్ని పెంచేలా విద్యార్థులను రెచ్చగొట్టేది.

కెమిస్ట్రీ టీచర్ కామ పాఠాలు
అమెరికా ఓక్లహామాలోని యాకూన్ పాఠశాలలో కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్న హంటర్ డే (24) అనే మహిళను అక్రమ లైంగిక సంబంధాలు, నగ్న ఫొటోల మార్పిడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హంటర్ డే ఓ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె తాను పనిచేసే స్కూల్‌లోని విద్యార్థులతో సెక్స్ కోరికలను తీర్చుకొనేది.విద్యార్థులను తన ఇంటికి రప్పించుకొని ఆమె తన కోర్కెలను తీర్చుకొనేది.

కామ పాఠాలు చెప్పే టీచర్ బాగోతమిలా
హంటర్ డే పనిచేసే స్కూల్ విద్యార్థి ఫోన్‌ను అనుకోకుండా చూడడంతో కెమిస్ట్రీ టీచర్ కామ కార్యకలాపాలు బట్టబయలయ్యాయి. ఆ విద్యార్థితో హంటర్ డే సెక్స్ చాటింగ్, న్యూడ్ ఫోటోల షేరింగ్ బయటకి వచ్చింది.విద్యార్థితో టీచర్ సెక్స్ సంబంధాలను కలిగి ఉందని విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించారు.

పోలీసుల స్టింగ్ ఆపరేషన్
హంటర్ డే అనే టీచర్ తన కొడుకును లైంగికంగా వాడుకొంటుందని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో పోలీసులు సాక్ష్యాధారాల కోసం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.తన కామవాంఛను తీర్చుకొనేందుకు హంటర్ డే ఆ విద్యార్థికి మేసేజ్ చేసింది. ఈ మేసేజ్ ఆధారంగా ఆ విద్యార్థి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ విద్యార్థితో హంటర్ డే శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న సమయంలో పోలీసులు ఆమెను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్నారు.

ఉద్యోగం నుండి తీసివేసిన స్కూల్ యాజమాన్యం
ఈ విషయం తెలిసిన వెంటనే హంటర్‌డేను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుండి తొలగించింది.హంటర్ డేను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ విద్యార్థుల జీవితాలతో హంటర్ డే ఆడుకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications