ఎయిర్‌పోర్టులో కలకలం: తుపాకీ లాక్కునేందుకు యత్నించిన వ్యక్తిని కాల్చేశారు

Subscribe to Oneindia Telugu

పారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో కాల్పుల ఘటన కలకలం సృష్టింంచింది. విమానాశ్రయంలోని ఓ అధికారి వద్ద నుంచి ఓ వ్యక్తి తుపాకీని లాక్కునేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.

కాల్పుల శబ్దంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం ఎయిర్‌పోర్టును ఖాళీ చేయించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే గాయపడిన నిందితుడు కొద్దిసేపటికే మృతి చెందాడు.

Orly airport: Man killed after taking soldier's gun

భద్రాతా దళాలు పేలుడు పదార్థాల కోసం తనిఖీలు చేపట్టాయి. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. బాంబులేమైనా అమర్చారా? అనే సందేహంతో బాంబు డిస్పోసల్ నిపుణులతో తనికీలు నిర్వహిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man has been shot dead after grabbing a soldier's gun at Orly airport in Paris, French officials say.
Please Wait while comments are loading...