తొలిరాత్రి: కన్య కాదని నవ వధువును హత్య చేశాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జకోబాబాద్ జిల్లా సింధు ప్రొవిన్స్‌లో ఓ యువ జంటకు ఘనంగా పెళ్లి జరిగింది. అయితే వారి తొలి రాత్రే నూతన వరుడు రాక్షసుడిలా మారిపోయాడు.
శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన నవ వధువును హత్య చేశాడు ఆ నూతన వరుడు. ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

వివరాల్లోకి వెలితే.. పాకిస్థాన్‌లోని జకోబాబాద్‌లో ఖాన్జాదీ లసారీ(19) అనే యువతికి, కలందర్ భక్షు(28) అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి రోజు రాత్రి తన భార్య శీలవతి కాదని ఆరోపిస్తూ ఆమెను హత్య చేశాడు కలందర్.
ఈ హత్యకు భక్షు నలుగురు సోదరులు సహకరించడం మరో దారుణం. కాగా, లసారీ కుటుంబం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భక్షును అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications