సురక్షితంగా చేర్చినందుకు ‘థాంక్యూ‘: పైలట్‌కు ప్రయాణికురాలి లేఖ
న్యూయార్క్: విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికురాలు తమను క్షేమంగా గమ్యాన్ని చేర్చినందుకు విమాన పైలట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ రాసింది. అది ట్విట్టర్లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. బెతనీ అనే ప్రయాణికులు కొద్ది రోజుల క్రితం తను ప్రయాణించిన విమాన పైలట్‌కు ‘థాంక్యూ' అని ఓ లేఖ రాసింది.
ఇటీవల జర్మనీకి చెందిన జర్మన్ వింగ్స్ విమానం.. కో పైలట్ కావాలని ఆ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాలకు ఢీకొట్టడంతో ప్రయాణికులందరూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 150మంది ప్రయాణికులు మరణించారు.

కాగా, నేపథ్యంలో ఓ విమానంలో ప్రయాణించిన బెతనీ రాసిన లేఖను జై దిల్లన్ అనే మహిళ ట్విట్టర్లో పోస్టు చేసింది. తన ఫ్యామిలీ వద్దకు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న తనను సురక్షితంగా చేరుస్తారని పైలట్‌పై నమ్మకంముందని ఆ లేఖలో బెతనీ పేర్కొంది.
A letter given to a colleague from a passenger onboard his aircraft.. Providing proof that we're all in this together pic.twitter.com/a0NrT3LAtT
— Jai Dillon (@jaidillon) March 30, 2015 సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనవాళ్లను కలుసుకుంటామని తెలిపింది. ‘నేను ఈ రాత్రి నవ్వుతానంటే అందుకు నీవే కారణం' అని పైలట్‌కు రాసిన లేఖలో పేర్కొంది. కాగా, ఈ లేఖ ట్విట్టర్లో చాలా మంది వీక్షిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications