ఒబామా తర్వాత మోడీయే: 'ఫేస్‌బుక్' షెరిల్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచవ్యాప్తంగా నాయకులు జనాలకు చేరువయ్యేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగించుకోవడం పెరుగుతోందని ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెరిల్ శాండ్‌బర్గ్ బుధవారం అన్నారు.
నాయకులు వారు చేస్తున్న కృషిని ఫేస్‌బుక్ ద్వారా ప్రజలతో పంచుకోవాలని, ఈ విధానాన్ని అవలంభిస్తున్న నాయకులలో మోడీ ఒక మంచి ఉదాహరణ అన్నారు. ఫేస్‌బుక్‌లో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య కోటీ ఎనభై లక్షలకు పైగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా తర్వాత స్థానం మోడీదే అన్నారు.
ఎన్నికల ప్రచారంలో ఫేస్‌బుక్‌ను మోడీ విస్తృతంగా వినియోగించుకున్నారని, ఇదో ముఖ్యమైన మాధ్యమం అని ఆమె చెప్పారు. ఢిల్లీలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు రాజకీయ నాయకులకు ఇంటర్నెట్ ఒక బలమైన వేదిక అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, అందుకు ఉద్దేశించిన చట్టాలు ముఖ్యమైనవని చెప్పారు.

నరేంద్ర మోడీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటర్నెట్‌ను విస్తృతంగా వినియోగించుకున్నారు.

షెరిల్ శాండ్‌బర్గ్
భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచవ్యాప్తంగా నాయకులు జనాలకు చేరువయ్యేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగించుకోవడం పెరుగుతోందని ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెరిల్ శాండ్‌బర్గ్ బుధవారం అన్నారు.

షెరిల్ శాండ్‌బర్గ్
నాయకులు వారు చేస్తున్న కృషిని ఫేస్‌బుక్ ద్వారా ప్రజలతో పంచుకోవాలని, ఈ విధానాన్ని అవలంభిస్తున్న నాయకులలో మోడీ ఒక మంచి ఉదాహరణ అన్నారు.

షెరిల్ శాండ్‌బర్గ్
ఫేస్‌బుక్‌లో నరేంద్ర మోడీని అనుసరిస్తున్న వారి సంఖ్య కోటీ ఎనభై లక్షలకు పైగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా తర్వాత స్థానం మోడీదే అన్నారు.

షెరిల్ శాండ్‌బర్గ్
ఎన్నికల ప్రచారంలో ఫేస్‌బుక్‌ను నరేంద్ర మోడీ విస్తృతంగా వినియోగించుకున్నారని, ఇదో ముఖ్యమైన మాధ్యమం అని షెరిల్ శాండ్‌బర్గ్ చెప్పారు.

షెరిల్ శాండ్‌బర్గ్
ఢిల్లీలో బుధవారం షెరిల్ శాండ్‌బర్గ్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు రాజకీయ నాయకులకు ఇంటర్నెట్ ఒక బలమైన వేదిక అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, అందుకు ఉద్దేశించిన చట్టాలు ముఖ్యమైనవని చెప్పారు.

షెరిల్ శాండ్‌బర్గ్
భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచవ్యాప్తంగా నాయకులు జనాలకు చేరువయ్యేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగించుకోవడం పెరుగుతోందని ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెరిల్ శాండ్‌బర్గ్ బుధవారం అన్నారు.

షెరిల్ శాండ్‌బర్గ్
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ జ్యోతి ప్రజ్వల చేస్తున్న దృశ్యం.

షెరిల్ శాండ్‌బర్గ్
భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచవ్యాప్తంగా నాయకులు జనాలకు చేరువయ్యేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగించుకోవడం పెరుగుతోందని ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెరిల్ శాండ్‌బర్గ్ బుధవారం అన్నారు.

షెరిల్ శాండ్‌బర్గ్
ఢిల్లీలో బుధవారం షెరిల్ శాండ్‌బర్గ్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు రాజకీయ నాయకులకు ఇంటర్నెట్ ఒక బలమైన వేదిక అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, అందుకు ఉద్దేశించిన చట్టాలు ముఖ్యమైనవని చెప్పారు.

Click it and Unblock the Notifications