ఫిజీలో తీవ్ర భూకంపం: జనం పరుగులు, సునామీ హెచ్చరిక

ఫిజీలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 7.9 తీవ్రతతో భూమి కంపించింది.

సువా: ఫిజీ దేశంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 7.9 తీవ్రతతో భూమి కంపించింది. సుమారు 10-15 నిమిషాలపాటు భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో పసిఫిక్ సునామీ కేంద్ర అధికారులు మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

శక్తివంతమైన భూకంపం ఫిజీ రాజధాని సువాను తాకింది. మొదట7.2 తీవ్రతతో తో రికార్డ్ చేయబడింది. కానీ 6.9 కు తగ్గించబడింది. దీంతో మొదట జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అయితే సముద్ర సమీపంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Powerful earthquake hits Fiji: Tsunami alert lifted

భూప్రకంపనలు మొదలుకావడంతో జనం ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటికి పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. తీర ప్రాంత వాసులును సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు భూకంపం కారణంగా ఏమేర నష్టం సంభవించిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+