వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు... 27 మంది సిబ్బందిపై వేటు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అని తెలుగులో ఒక సామెత ఉంది. సరిగ్గా అలాంటి సంఘచటనే ఒకటి జరిగింది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన జింబాబ్వే తిరిగొచ్చిన అధ్యక్షుడు రాబర్ట్‌ముగాబేకు హరారే విమానాశ్రయంలో రెడ్‌కార్పెట్‌తో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

పక్కనే వున్న వేదికపై నుంచి ప్రసంగించిన అనంతరం ఆయన కాన్వాయ్‌ వైపుకి వచ్చేందుకు వేదికపై నుంచి కిందకు వచ్చేందుకు మెట్లు దిగారు. అయితే వయసు మీద పడటంతో అడుగు తడబడింది. దాంతో ఆయన కింద పడ్డారు. ఇంతలోనే అప్రమత్తమయిన సెక్యూరిటీ సిబ్బంది అధ్యక్షుడిని పైకి లేపారు.

ఆ తర్వాత రాబర్ట్ ముగాబే కోపం తారాస్ధాయికి చేరింది. తను పడిపోతుంటే పట్టుకుకోకుండా చూస్తూ విధుల్లో వున్న మొత్తం 27మంది రక్షణ సిబ్బందిపై వేటు వేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సుదీర్ఘకాలంగా జింబాబ్వేను పాలిస్తున్న ముగాబే ప్రస్తుత వయస్సు 90 సంవత్సరాలు. ఏప్రిల్ 21 నాటికి ఆయనకు 91 ఏళ్లు వస్తాయి.

 రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన జింబాబ్వే తిరిగొచ్చిన అధ్యక్షుడు రాబర్ట్‌ముగాబేకు హరారే విమానాశ్రయంలో రెడ్‌కార్పెట్‌తో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

 రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

పక్కనే వున్న వేదికపై నుంచి ప్రసంగించిన అనంతరం ఆయన కాన్వాయ్‌ వైపుకి వచ్చేందుకు వేదికపై నుంచి కిందకు వచ్చేందుకు మెట్లు దిగారు.

 రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

అయితే వయసు మీద పడటంతో అడుగు తడబడింది. దాంతో ఆయన కింద పడ్డారు. ఇంతలోనే అప్రమత్తమయిన సెక్యూరిటీ సిబ్బంది అధ్యక్షుడిని పైకి లేపారు.

 రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

రెడ్ కార్పెట్‌పై కాలు జారి పడ్డ అధ్యక్షుడు

ఆ తర్వాత రాబర్ట్ ముగాబే కోపం తారాస్ధాయికి చేరింది. తను పడిపోతుంటే పట్టుకుకోకుండా చూస్తూ విధుల్లో వున్న మొత్తం 27మంది రక్షణ సిబ్బందిపై వేటు వేశారు.

English summary
Nearly 30 bodyguards to Robert Mugabe have reportedly lost their jobs after "allowing" him to fall over on a red carpet in public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X