Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుట్రపూరితంగా తప్పుడు కేసు .. జాదవ్ ఉరిశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టులో భారత్

హేగ్ : భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షపై హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత విదేశాంగ శాఖ వాదనలు వినిపిస్తోంది. మాజీ నేవీ అధికారి అయిన జాదవ్ పై పాకిస్థాన్ కుట్రపూరితంగా తప్పుడు కేసు బనాయించిందని కోర్టుకు తెలిపింది. జాదవ్ కు వ్యతిరేకంగా ప్రాథమిక అంశాలను కూడా పాకిస్థాన్ బయటపెట్టలేదని ఈ సందర్భంగా ధర్మాసనానికి వెల్లడించింది.

Public hearing in Kulbhushan Jadhav case begins at ICJ

కుల్ భూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డారని పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. నేవీ అధికారిగా పదవీ విమరణ చేశాక .. వ్యాపారం చేస్తున్న జాదవ్ పై కావాలనే గూఢచర్యం ఆరోపణలు మోపిందని ఎండగట్టింది. పాకిస్థాన్ మిలిటరీ కోర్టు శిక్షను తప్పుపడుతూ హేగ్ లోని ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. సోమవారం కుల్ భూషణ్ జాదవ్ తరఫను భారత విదేశాంగ శాఖ తన వాదనలు వినిపించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+