వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిన్ లాడెన్‌ను చంపిన వ్యక్తిని కనిపెట్టారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్ధాన్‌లో దాగిన ఆల్‌ఖైదా అధ్యక్షుడు ఒసామా బిన్ లాడెన్‌ను చంపిందెవరు? ఇన్నాళ్లు ఆ ఘనతను అమెరికా నేవీ సీల్ టీమ్ అంటూ చెప్పుకొచ్చారు. ఐతే ఆ నేవీ సీల్ టీమ్‌లో ఎవరో ఒకరు బిన్ లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి ఎవరో ఒకరు అయి ఉంటారు.

కానీ, ఉగ్రవాదులు వారిని టార్గెట్‌ చేస్తారన్న భావనతోనే ఆ వ్యక్తి ఎవరో ఇన్నాళ్లూ బయటకు రానివ్వలేదు. కానీ ఇప్పుడా వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతడి పేరు రాబ్‌ ఓ నీల్‌. త్వరలో రాబ్ ఓ నీల్ ఇంటర్వ్యూ ఫాక్స్‌ న్యూస్‌లో ప్రసారం కానుంది.

బిన్ లాడెన్‌ను అతడు ఎలా చంపిందీ.. ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఎందుకు ఉన్నది తదితర వివరాలను ఆ ఇంటర్వ్యూలో తెలపనున్నాడు. అయితే, వాటిని డెయిలీమెయిల్‌ పత్రిక ముందుగానే సేకరించి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అమెరికా నేవీ నుంచి రిటైరయ్యాక ప్రభుత్వం తనను పట్టించుకోవట్లేదని, తన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏ సదుపాయాలూ కల్పించలేదని, ఈ నిరాశతోనే అతడీ విషయాలను బయటపెట్టడానికి నిర్ణయించుకున్నట్టుగా ఆ కథనం వివరించింది.

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి

ఉగ్రవాదులు వారిని టార్గెట్‌ చేస్తారన్న భావనతోనే ఆ వ్యక్తి ఎవరో ఇన్నాళ్లూ బయటకు రానివ్వలేదు. కానీ ఇప్పుడా వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతడి పేరు రాబ్‌ ఓ నీల్‌. త్వరలో రాబ్ ఓ నీల్ ఇంటర్వ్యూ ఫాక్స్‌ న్యూస్‌లో ప్రసారం కానుంది.
లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి

బిన్ లాడెన్‌ను అతడు ఎలా చంపిందీ.. ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఎందుకు ఉన్నది తదితర వివరాలను ఆ ఇంటర్వ్యూలో తెలపనున్నాడు. అయితే, వాటిని డెయిలీమెయిల్‌ పత్రిక ముందుగానే సేకరించి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి


దీనిపై రాబ్‌ ఓ నీల్‌ తండ్రితో ఇంటర్వ్యూ కూడా చేసింది. రాబ్‌ ఓ నీల్‌ నిజంగానే అమెరికాలో పెద్ద హీరో. ఇరాక్‌, ఆఫ్గనిస్థాన్‌ సహా పలు యుద్ధాల్లో 400 కంబాట్‌ మిషన్లలో పాల్లొని.. 30 మందికి పైగా టాప్‌ టార్గెట్లను కాల్చి చంపిన అతణ్ని గొప్ప ‘సీల్‌'గా పరిగణిస్తారు.

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి


నిజజీవితంలో అతడి సాహసాల ఆధారంగా మూడు హాలీవుడ్‌ సినిమాలు(కెప్టెన్‌ ఫిలిప్స్‌, జీరో డార్క్‌ థర్టీ, లోన్‌ సర్వైవర్‌) వచ్చాయంటే అతడెంత గొప్ప యుద్ధవీరుడో అర్థం చేసుకోవచ్చు.

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి

లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి


పాకిస్ధాన్‌లో దాగిన ఆల్‌ఖైదా అధ్యక్షుడు ఒసామా బిన్ లాడెన్‌ను చంపిందెవరు? ఇన్నాళ్లు ఆ ఘనతను అమెరికా నేవీ సీల్ టీమ్ అంటూ చెప్పుకొచ్చారు. ఐతే ఆ నేవీ సీల్ టీమ్‌లో ఎవరో ఒకరు బిన్ లాడెన్ శరీరంలోకి బుల్లెట్ దింపిన వ్యక్తి ఎవరో ఒకరు అయి ఉంటారు.

అంతే కాదు.. దీనిపై రాబ్‌ ఓ నీల్‌ తండ్రితో ఇంటర్వ్యూ కూడా చేసింది. రాబ్‌ ఓ నీల్‌ నిజంగానే అమెరికాలో పెద్ద హీరో. ఇరాక్‌, ఆఫ్గనిస్థాన్‌ సహా పలు యుద్ధాల్లో 400 కంబాట్‌ మిషన్లలో పాల్లొని.. 30 మందికి పైగా టాప్‌ టార్గెట్లను కాల్చి చంపిన అతణ్ని గొప్ప ‘సీల్‌'గా పరిగణిస్తారు.

నిజజీవితంలో అతడి సాహసాల ఆధారంగా మూడు హాలీవుడ్‌ సినిమాలు(కెప్టెన్‌ ఫిలిప్స్‌, జీరో డార్క్‌ థర్టీ, లోన్‌ సర్వైవర్‌) వచ్చాయంటే అతడెంత గొప్ప యుద్ధవీరుడో అర్థం చేసుకోవచ్చు. మోంటానాలోని బూట్‌ గ్రామంలో పెరిగిన రాబ్‌ ఓ నీల్‌.. 19 ఏళ్ల వయసులో ప్రేమ విఫలమైందన్న బాధ నుంచి బయటపడటానికి నేవీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అదే అతడి జీవితాన్ని మార్చేసింది. 16 ఏళ్ల సర్వీసులో రాబ్‌ 52 సార్లు పతకాలు అందుకున్నాడు.

బిన్ లాడెన్‌పై దాడిలో పాల్గొన్న సీల్స్‌ బృందంలో ఇలా బయటకు వచ్చిన రెండో వ్యక్తి రాబ్‌. అంతక ముందు మాథ్యూ బిసొనెట్‌ అనే మరో సీల్‌, లాడెన్‌ను తాము ఎలా చంపిందీ వివరిస్తూ ‘నో ఈజీ డే' అనే వివాదాస్పద పుస్తకంతో వెలుగులోకి వచ్చాడు.

English summary
The Navy hero is set to give a full interview to Fox News later this month and waive his anonymity but MailOnline has established that he is Rob O'Neill, a highly-decorated veteran who quit after 16 years service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X