వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine War: ఉక్రెయిన్ ను ఊరికేవదిలిపెట్టము, ర్యాలీలో పుతిన్ ఫైర్, సైనికులు గ్రేట్!

|
Google Oneindia TeluguNews

మాస్కో/రష్యా: ఉక్రెయిన్ మీద దండయాత్ర చేసిన రష్యా ఇప్పటికీ ఆదేశం మీద రగిలిపోతూ బాంబు దాడులు చేస్తూనే ఉంది. యుద్ద విరామం అని చెప్పిన సమయంలో కూడా రష్యా సైనికులు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో వైమానిక దాడులు చేశారు. రష్యా సైనికులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు. రష్యా దాడుల దెబ్బతో ఇప్పటికే సుమారు 40 లక్షల మంది సామాన్య ప్రజలు దేశం విడిచి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. ఉ్రక్రెయిన్ మీద రష్యా యుద్దం మొదలు పెట్టిన తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారి మాస్కోలోని లుజినికీ స్టేడియంలో బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు.

రెండు లక్షల మంది పాల్గొన్న ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన వ్లాదిమిర్ పుతిన్ రష్యా సైనికుల మీద ప్రశంసలు కురిపించారు. స్నేహితుల కోసం ఆత్మను త్యజించడం కన్నా గొప్ప ప్రేమ, త్యాగం మరోకటి ఉండదని బైబిల్ లోని వ్యాఖ్యాలకు తనదైన శైలిలో బాష్యం చెప్పిన పునిత్ రష్యా ఉక్రెయిన్ మీద యుద్దం చెయ్యడాన్ని సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ ను అంతసామాన్యంగా వదిలిపెట్టమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన సమయంలో మాస్కో ప్రజలు చప్పట్లోతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు.

Russia Ukraine War: ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి బెంగళూరుకు విద్యార్థి మృతదేహం, సీఎం క్లారిటి!Russia Ukraine War: ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి బెంగళూరుకు విద్యార్థి మృతదేహం, సీఎం క్లారిటి!

తగ్గెదేలే అంటున్న ఉక్రెయిన్

తగ్గెదేలే అంటున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ మీద దండయాత్ర చేసిన రష్యా ఇప్పటికీ ఆదేశం మీద రగిలిపోతూ బాంబు దాడులు చేస్తూనే ఉంది. యుద్ద విరామం అని చెప్పిన సమయంలో కూడా రష్యా సైనికులు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో వైమానిక దాడులు చేశారు. రష్యా సైనికులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు.

బహిరంగంగా దర్శనం ఇచ్చిన పుతిన్

బహిరంగంగా దర్శనం ఇచ్చిన పుతిన్

రష్యా దాడుల దెబ్బతో ఇప్పటికే సుమారు 40 లక్షల మంది సామాన్య ప్రజలు దేశం విడిచి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. ఉ్రక్రెయిన్ మీద రష్యా యుద్దం మొదలు పెట్టిన తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారి మాస్కోలోని లుజినికీ స్టేడియంలో బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు.

ఉక్రెయిన్ కు 8 ఏళ్ల క్రితం షాక్

ఉక్రెయిన్ కు 8 ఏళ్ల క్రితం షాక్

ఉక్రెయిన్ కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుని 8 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఉక్రెయిన్ నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుని 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా మాస్కోలోని స్టేడియలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్ష్లల మందికి పైగా పాల్గొన్న ర్యాలీకి హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాద్ మిర్ పుతిన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

రష్యా సైనికులు గ్రేట్..... ఉక్రెయిన్ ను అప్పుడే వదిలిపెట్టము

రష్యా సైనికులు గ్రేట్..... ఉక్రెయిన్ ను అప్పుడే వదిలిపెట్టము

రెండు లక్షల మంది పాల్గొన్న ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన వ్లాదిమిర్ పుతిన్ రష్యా సైనికుల మీద ప్రశంసలు కురిపించారు. స్నేహితుల కోసం ఆత్మను త్యజించడం కన్నా గొప్ప ప్రేమ, త్యాగం మరోకటి ఉండదని బైబిల్ లోని వ్యాఖ్యాలకు తనదైన శైలిలో బాష్యం చెప్పిన పునిత్ రష్యా ఉక్రెయిన్ మీద యుద్దం చెయ్యడాన్ని సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ ను అంతసామాన్యంగా వదిలిపెట్టమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన సమయంలో మాస్కో ప్రజలు చప్పట్లోతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు.

English summary
Russia Ukraine War: Russian President Vladimir Putin appeared at a huge flag-waving rally at a packed Moscow stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X