Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Russia Ukraine War: కార్ల మీద చైనా జెండా ఉంటే సేఫ్, ఉక్రెయిన్ లో చైనీయులకు సలహా!

ముంబాయి: ఉక్రెయిన్ మీద రష్యా బాంబుల దాడి చేస్తున్న సమయంలో అక్కడి చైనా విదేశాంగ అధికారులు రంగంలోకి దిగారు. ఉక్రెయిన్ లో ఉంటున్న చైనీయులు జాగ్రత్తగా ఉండాలని, మేము సూచించే వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చైనా విదేశాంగ శాఖ అధికారులు హెచ్చరించారు. చైనీయులు బయట తిరిగే సమయంలో వాళ్ల కార్లు, వాహనాల మీద చైనా జెండాలు తప్పకుండా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ లో సంచరించే సమయంలో చైనీయులు వారి వాహనాల మీద చైనా జెండాలు కట్టుకుంటే సేఫ్ గా ఉండటానికి అవకాశం ఉంటుందని చైనా బావిస్తోంది.

Recommended Video

    Russia Begins War On Ukraine And Attacks Continued On 11 Cities | Oneindia Telugu

    ఇదే సమయంలో భవనాల్లో ఉన్న సమయంలో కిటికీలు, గాజులు ఉన్న ప్రాంతాలకు చైనీయులు దూరంగా ఉండాలని, కట్టడాలకు వీలైనంత దూరంగా ఉండాలని, కట్టడాలు, భవనాలకు దూరంగా ఉంటే మంచిదని సూచించింది. యుద్దం జరుగుతున్న సమయంలో తీసుకోవాలని జాగ్రత్తల మీద చైనా విదేశాంగ శాఖ అధికారులు ఆదేశంలోని చైనీయులను అప్రమత్తం చేసింది.

    ఉక్రెయిన్ లో పరిస్థితులు తారుమారైయి

    ఉక్రెయిన్ లో పరిస్థితులు తారుమారైయి

    గురువారం ఉదయం ఒక్కసారిగా రష్యా సైనిక బలగాలు రంగంలోకి దిగి ఉక్రెయిన్ మీద బాంబుల వర్షం కురిపించింది. ఒక్కసారిగా యుద్దవాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆ దేశంలో ఉన్న ఇతర దేశాల ప్రజలు హడలిపోయారు. ఉక్రెయిన్ లో యుద్దం జరుగుతున్న సమయంలో ఆదేశంలో ఉన్న ప్రజలు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

    చైనా అధికారులు ఎంట్రీ

    చైనా అధికారులు ఎంట్రీ

    ఉక్రెయిన్ మీద రష్యా బాంబుల దాడి చేస్తున్న సమయంలో అక్కడి చైనా విదేశాంగ అధికారులు రంగంలోకి దిగారు. ఉక్రెయిన్ లో ఉంటున్న చైనీయులు జాగ్రత్తగా ఉండాలని, మేము సూచించే వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చైనా విదేశాంగ శాఖ అధికారులు ఉక్రెయిన్ లో ఉన్న చైనీయులను హెచ్చరించారు.

     వాహనాల మీద చైనా జెండాలు ఉంటే సేఫ్

    వాహనాల మీద చైనా జెండాలు ఉంటే సేఫ్

    చైనీయులు బయట తిరిగే సమయంలో వాళ్ల కార్లు, వాహనాల మీద చైనా జెండాలు తప్పకుండా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ లో సంచరించే సమయంలో చైనీయులు వారి వాహనాల మీద చైనా జెండాలు కట్టుకుంటే సేఫ్ గా ఉండటానికి అవకాశం ఉంటుందని చైనా బావిస్తోంది.

    చైనీయులు అందరూ ఏకం కావాలి

    చైనీయులు అందరూ ఏకం కావాలి

    ఉక్రెయిన్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని, ఆ సమయంలో చైనీయులు జాగ్రత్తగా ఉండాలని చైనా రాయబార కార్యాలయం అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ లో ఉన్న చైనీయులు అందరూ చైనా అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని, తాజా సమాచారం తెలుసుకోవాలని, చైనీయులు అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని చైనా రాయబార కార్యాలయం అధికారులు సూచించారు.

    కిటికీలు, గాజు అద్దాలకు దూరంగా ఉండండి

    కిటికీలు, గాజు అద్దాలకు దూరంగా ఉండండి

    ఇదే సమయంలో భవనాల్లో ఉన్న సమయంలో కిటికీలు, గాజులు ఉన్న ప్రాంతాలకు చైనీయులు దూరంగా ఉండాలని, కట్టడాలకు వీలైనంత దూరంగా ఉండాలని, కట్టడాలు, భవనాలకు దూరంగా ఉంటే మంచిదని సూచించింది. యుద్దం జరుగుతున్న సమయంలో తీసుకోవాలని జాగ్రత్తల మీద చైనా విదేశాంగ శాఖ అధికారులు ఆదేశంలోని చైనీయులను అప్రమత్తం చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+