రూ.1378 కోట్లకు 'టైమ్'ను అమ్మేశారు: కొన్నది వీరే, అందుకే అమ్మేశారు
వాషింగ్టన్: ప్రముఖ వార్తా పత్రిక టైమ్ మేగజైన్‌ను అమ్మేశారు. సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బినీఫ్ దీనిని కొనుగోలు చేశారు. 190 బిలియన్ డాలర్లకు దీనిని కొనుగోలు చేశారు. సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బెనీఫ్ సతీమమి లిన్ బెనీఫ్. వీరు కలిసి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు టైమ్ మేగజైన్ మెరేడిత్ కార్ప్ చేతిలో ఉంది. ఇప్పుడు చేతులు మారుతోంది.
అయితే ఈ సంస్థను సేల్స్‌ఫోర్స్ సీఈవో వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వార్డ్ ఫెల్సెంథాల్ వెల్లడించారు. దీనికి సేల్స్‌ఫోర్స్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. మేగజైన్ రోజువారీ కార్యకలాపాల్లో మార్క్ బెనీఫ్ జోక్యం చేసుకోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృందం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

టైమ్ మేగజైన్‌తో పాటు పార్చ్యూన్, మనీ, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ పబ్లికేషన్లను కూడా మెరిడిత్ ఈ ఏడాది మార్చిలో అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు టైమ్ అమ్ముడుపోయింది. మిగతా మూడింటి విక్రయానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పత్రికల్లో ప్రకటనలు తగ్గడంతో టైమ్ సహా చాలా మేగజైన్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications