కారులో కివీస్ నటి, ఆటగాడు: లీకైన సెక్స్‌టేప్‌పై దర్యాఫ్తు

వారు కారులో వెళ్తుండగా... హరెల్ కారును డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు అసభ్యకర రీతిలో ఉన్నారు. దీనిని సెల్ ఫోన్ ద్వారా వీడియో తీశారట. అది క్రమంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందట.
ఆ వీడియోలో కనిపిస్తోంది తానేనని నటి బ్లాక్‌లీ చెప్పిందంట కూడా. ఆ వీడియోలో ఉన్నది తానేనని అయితే, ఇది తమ ప్రయివేట్ వీడియో అని, ఇది బయటకు ఎలా లీక్ అయిందే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారట. ఆమె వయస్సు 39 ఏళ్లు.
ఇదిలా ఉండగా... నేషనల్ రగ్బీ లీగ్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఈ వీడియో లీక్ పైన తాము దర్యాఫ్తు చేస్తున్నామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications