అమెరికాలో కాల్పుల కలకలం: మేరీల్యాండ్ హైస్కూల్లో ఫైరింగ్
మేరీలాండ్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మేరీలాండ్‌లోని గ్రేటి మిల్స్ హైస్కూల్లో కాల్పులు చోటు చేసుకోవడంతో ముగ్గురు గాయపడ్డారని తెలుస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తు పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. స్కూల్ ప్రారంభమైన కాసేపటికి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

కాల్పుల ఘటన నేపథ్యంలో అక్కడి పాఠశాలలను మూసివేశారు. పిల్లల్ని తీసుకు రావొద్దని సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications