తీవ్రవాద దాడి: సోమాలియాలో భారీ బాంబు పేలుడు, 230 మంది మృతి
సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.
మొగదిషు: సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.
రాజధాని మొగదిషులోని ఓ హోటల్ లక్ష్యంగా ముష్కరులు ట్రక్ బాంబుతో దాడికి పాల్పడ్డారు. తర్వాత కాల్పులు జరిపారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతమంతా బీభత్సంగా మారింది.

పేలుడు ధాటికి దూరంలో ఉన్న భవనం కిటికీ అద్దాలు సైతం పగిలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సోమాలియాకు చెందిన అల్షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో తొలుత 189 మంది చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత మృతుల సంఖ్య 230కు పెరిగింది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications