వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవిగో మీరు చూపించని తీవ్రదాడులు!: మీడియాకు ట్రంప్ కార్యదర్శి షాక్

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం మీడియా పైన మరోసారి మండిపడింది. మీడియా ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నట్లుగా ఉందని ట్రంప్ మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం మీడియా పైన మరోసారి మండిపడింది. మీడియా ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నట్లుగా ఉందని ట్రంప్ మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ మండిపడ్డారు.

కొన్ని ఉగ్రదాడులను మీడియా చూపించటంలేదని ఆరోపించారు. బయటకు రాని ఉగ్రదాడుల జాబితాను వెల్లడిస్తామని చెప్పారు. వీటిల్లో చాలా వరకు అవినీతి మీడియా రిపోర్టు కూడా చేయదన్నారు.

<strong>ఇక నాకు ఈ పదవి ఎందుకు, రద్దు చేయిస్తా: జడ్జిపై ట్రంప్ అసహనం</strong>ఇక నాకు ఈ పదవి ఎందుకు, రద్దు చేయిస్తా: జడ్జిపై ట్రంప్ అసహనం

Spicer to provide list of terror attacks that the media didn't cover

ఆయన అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణిస్తూ విలేకర్లతో మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికి శ్వేతసౌధం వర్గాలు 78 దాడులకు సంబంధించిన జాబితాను విడుదల చేశాయి.

ఈ జాబితాలో చాలా వరకు అమెరికా బయట జరిగినవి కూడా ఉన్నాయి. ట్రంప్‌ ఇటీవల కాలంలో తరచూ మీడియాను విమర్శస్తుండటంతో ఆయన వాదనకు బలం చేకూర్చేలా వీటిని విడుదల చేసినట్లు భావిస్తున్నారు.

English summary
Press secretary Sean Spicer said Monday that the White House will provide a list of terrorist attacks President Trump claims the media did not cover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X