రెచ్చిన ఉగ్రవాదులు: కోర్టు ప్రాంగణంలో సూసైడ్ బాంబర్లు, 7గురి మృతి
పాకిస్తాన్‌లోని ఖైబర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో మూడు వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు సూసైడ్ బాంబర్లు సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు.
ఖైబర్: పాకిస్తాన్‌లోని ఖైబర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో మూడు వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు సూసైడ్ బాంబర్లు సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక లాయర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
పదిహేను మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య కాసేపు కాల్పులు కొనసాగుతున్నాయి. పదిహేను మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.













Click it and Unblock the Notifications