వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

T20WorldCup: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విరాట్ కోహ్లీ

మతం పేరుతో ఒక మనిషిపై దాడి చేయడమన్నది అత్యంత నీచమైన పని అని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలోని 'వెన్నెముక లేని' కొందరు యూజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఆదివారం నాడు పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తరువాత సోషల్ మీడియాలో భారత బౌలర్ మహమ్మద్ షమీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ విరాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోజు పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగియగానే క్రికెట్ అభిమానులు కొందరు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ 31 ఆదివారం మ్యాచ్‌కు ముందుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరాట్ మాట్లాడుతూ, "ఒక వ్యక్తి మీద మతం పేరుతో దాడి చేయడమన్నది నా దృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం. ఎవరైనా దేని మీదైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ఆ హక్కు వారికి ఉంటుంది. కానీ, ఒక వ్యక్తి మీద మతపరమైన వివక్ష చూపించడమనే ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఎన్నడూ రాలేదు. మతం అన్నది ప్రతి మనిషికీ వ్యక్తిగతమైన పవిత్రమైన విషయం" అని విరాట్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
T20WorldCup:'Attacking a person in the name of religion is the worst- Virat Kohli
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X