వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో మరో పేలుడు: పది మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో మరో పేలుడు సంభవించింది. రష్యా నగరం వోల్గోగ్రాడ్‌లో ఓ ట్రాలీబస్సులో సోమవారం సంభవించిన పేలుడులో పది మంది మరణించారు. నగరం ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించి 16 మంది మరణించిన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన పేలుడులో పది మరణించగా, మరో పది మంది గాయపడినట్లు సమాచారం. ఇరినా గోగోలేవా ఎమర్జీస్ మినిస్ట్రీ స్థానిక శాఖ అధికార ప్రతినిధఝి ఇంటర్‌ఫాక్స్ న్యూ ఏజెన్సీకి ఆ విషయం చెప్పారు.

Volgograd

అత్యంత శక్తివంతమైన పేలుడులో ట్రాలీబస్సు పూర్తి ధ్వంసమైంది. రష్యా నగరాల్లో రవాణాకు వాడే వాహనాలు అవే. ఉగ్రవాద చర్యలే బస్సు పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య, ప్రస్తుతం ట్రాలీబస్సును లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు.

సూసైడ్ బాంబర్ ట్రాలీబస్సు పేలుడుకు కారణం కావచ్చునని కూడా అంటున్నారు. సోమవారం జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 16 నుంచి 17కు పెరిగింది.

English summary
Ten people were killed on Monday in a blast on a trolleybus in the southern Russian city of Volgograd, a day after a deadly suicide bombing at the city's main train station, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X