బాంబులు వేసి 12 మంది పోలీసులను చంపేశారు
అంకారా: గస్తి తిరుగుతున్న పోలీసుల వాహనంపై బాంబులతో దాడులు చెయ్యడంతో 12 మంది మరణించి నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన తూర్పు టర్కీలో జరిగింది. బాంబుల దాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
తూర్పు టర్కీ ప్రాంతంలో కుర్దిస్తాన్ వర్కర్స్ పార్గీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇగ్లిర్ ప్రాంతంలోని అజర్ బైజాన్ సరిహద్దు సమీపంలో పోలీసులు మిని బస్ లో గస్తి తిరుగుతున్నారు అదే సందర్బంలో మిని బస్ మీద బాంబు దాడులు జరిగాయి.

ఈ దాడిలో 12 మంది పోలీసులు మరణించారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఎదురు దాడికి దిగారు. టర్కీ వాయు సేన బలగాలు రంగంలోకి దిగి కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన 40 మంది తిరుగుబాటుదారులను అంతం చేశారని అధికారులు చెప్పారు.
కుర్దిస్తాన్ వర్సర్స్ పార్టీకి చెందిన తిరుగుబాటుదారులు పోలీసులు ప్రయాణిస్తున్న మిని బస్సు మీద బాంబులు వేశారని అధికారులు అన్నారు. మూడు రోజుల క్రితం మిలిటెంట్లు జరిపిన దాడిలో 16 మంది పోలీసులు అంతం అయిన విషయం తెలిసిందే.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications