బంగ్లాదేశ్‌లో పేలుళ్లు.. 3 మృతి.. 40 మందికి గాయాలు
వీకెండ్ రోజున బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. పొద్దుపోయాక ఢాకా పేలుడు జరిగింది. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ పేలుళ్లతో భీతిల్లింది. ఆదివారం రాత్రి 8 గంటలకు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రాణ నష్టం జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ముగ్గురు చనిపోయారు. 40 మంది వరకు గాయపడ్డారు.

పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాద కోణం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. పేలుడు జరిగిన సంఘటన స్థంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ ఎవరీ పని కనుక్కునే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications