వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

టోక్యో ఒలింపిక్స్: మను భాకర్, యశస్విని అవుట్..

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత షూటర్లు మను భాకర్, యశస్విని దేశ్వాల్ అవుట్ అయ్యారు.
క్వాలిఫైంగ్ మ్యాచ్‌లో మను 12వ స్థానంలో నిలవగా, యశస్విని 13వ స్థానంలో వచ్చారు.
దీంతో మను భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను కోచ్ రౌనక్ ఓదారుస్తూ కనిపించారు.
మ్యాచ్‌లోని రెండో రౌండ్‌లో మను గన్‌లో లోపం తలెత్తింది. దాన్ని మరమ్మతు చేసేందుకు కాస్త సమయం పట్టింది. ఆమె దగ్గర మరో గన్ కూడా ఉంది. అయితే, దాన్ని కూడా సన్నద్ధం చేసేందుకు కాస్త సమయం పట్టింది. ఈ విధంగా ఆమె విలువైన సమయాన్ని కోల్పోయారు.
ఆ తర్వాత రౌండ్లలో పుంజుకున్నప్పటికీ, చివర్లో 2 పాయింట్ల దూరంలో ఆమె అవుట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు
- టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Comments
English summary
Tokyo olympics 2020:Indian Shooters Manu Bhaker and Yashaswini fail