భార్యతో వ్యభిచారం చేయించి, ఆమె ప్రేమకు బలయ్యాడు

ఇస్తాంబుల్: తను చేసిన పాపం తనకే చుట్టుకుందన్నట్లుగా ఓ భర్త చేసిన అరాచకం అతడి ప్రాణం తీసింది. డబ్బు కోసం భార్యతో వ్యభిచారం చేయించిన ఓ భర్త చివరకు ఆమె కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వ్యభిచారానికి వెళ్లిన ఆమె ఓ కస్టమర్‌తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఆమె ప్రియుడి చేతిలో భర్త హతమయ్యాడు.

వివరాలిలా ఉన్నాయి. అబ్దుల్ తురాన్(26) డబ్బు సంపాదించడానికి భార్య కాగ్లాను వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దింపాడు. అంతేగాక, అతనే కస్టమర్లతో మాట్లాడి, ఎక్కువ డబ్బు ఇచ్చేవారికి భార్యను అప్పగించేవాడు.

Turkish pimp who forced his wife to become a prostitute is shot dead after she fell in love with a client who refused his demands to pay him extra

కాగా, ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన సహిన్ అనే ఖరీదైన కస్టమర్‌తో కాగ్లా ప్రేమలో పడింది. దీంతో తిరిగి భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని కాగ్లా.. సహిన్ తోనే ఉండిపోయింది.

ఈ నేపథ్యంలో తన భార్య కాగ్లాను తెచ్చుకునేందుకు ఆమె దగ్గరకు వెళ్లాడు తురాన్. ఆ తర్వాత ఆమెను నిలదీశాడు. దీంతో తాను అతని వద్దే ఉంటానని తేల్చి చెప్పింది కాగ్లా. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో సహిన్, అతడి స్నేహితులు తుపాకీతో కాగ్లా భర్త తురాన్‌ను కాల్చి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+