ఉచిత కౌగిలింత, ట్విట్టర్లో విమర్శలు: ఇద్దరి అరెస్టు

ఒంటరిగా ఉండే వారి కోసం, ప్రత్యేకంగా నగరాల్లో ఉండే వారి కోసం ఫ్రీ హగ్ ప్రచారం మూవ్‌మెంట్ ప్రారంభించారు. ఆలింగనం చేసుకోవడం వల్ల వారి జీవితాలు వెలిగిపోతాయని వారి ఉద్దేశ్యం.
ఈ ప్రచారం సౌదీలో విమర్శలకు దారి తీస్తోంది. ఇది ఫ్రీ హగ్ మాత్రమేనని ఫ్రీ డ్రగ్ కాదంటూ ప్రచారం చేస్తున్నారు.
దీనిపై సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఫ్రీ కౌగిలి అన్న వారు, రేపు ఫ్రీ కిస్ అంటారని, ఆ తర్వాత ఫ్రీ సెక్స్ అంటారని ట్విట్టర్‌లో విమర్శించారు.
యువకులు వింత పోకడలకు పోవడం వల్ల విమర్శలు వచ్చాయని, అందువల్లే పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications