వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపకు జన్మనిచ్చిన యువకుడు, ఎక్కడంటే?

లింగమార్పిడి చేసుకొన్న తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి పురుషుడిగా హేడెన్ రికార్డు సృష్టించాడు. బ్రిటన్‌కు చెందిన21 ఏళ్ళ హేడెన్ క్రాస్ పండంటి పాపకు జన్మనిచ్చాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: లింగమార్పిడి చేసుకొన్న తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి పురుషుడిగా హేడెన్ రికార్డు సృష్టించాడు. బ్రిటన్‌కు చెందిన21 ఏళ్ళ హేడెన్ క్రాస్ పండంటి పాపకు జన్మనిచ్చాడు.

పుట్టుకతోనే స్త్రీ అయిన హేడెన్ లింగమార్పిడి చేయించుకొని పురుషుడిగా మారాడు. మూడేళ్ళ నుండి అమె అతడుగా మారి జీవనం సాగిస్తున్నాడు.

పురుషుడిగా మారేందుకు హర్మోన్ల మార్పిడి చికిత్స చేయించుకొన్నాడు. దాంతో భవిష్యత్తులో బిడ్డలను కనలేదని ముందుగానే బిడ్డను కనాలని నిర్ణయం తీసుకొన్నాడు.

UK’s first pregnant man gives birth to baby girl

దాంతో వీర్యం దానం చేసేందుకు ఎవరైనా సహయం చేయాల్సిందిగా ఫేస్‌బుక్‌లో కోరారు. ఓ దాత ముందుకు వచ్చి వీర్యం దానం చేయడంతో హేడెన్ గర్భం దాల్చాడు. ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.

జూన్ 16న, గ్లోసెన్టేర్ రాయల్ ఆసుపత్రిలో హేడెన్ బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ పాపకు పైగే అని పేరు కూడ పెట్టుకొన్నాడు. తండ్రిని అయినందుకు గర్వంగా ఉందని హేడెన్ సంతోషపడ్డాడు. పురుషుడిగా మారిన తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి వ్యక్తి ఇతనే అనేందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ప్రపంచంలోనే తొలిసారిగా గర్భందాల్చిన వ్యక్తిగా అమెరికాకు చెందిన థామస్ బెయిటీ నిలిచాడు. వీర్యదాత ద్వారా గర్భం దాల్చిన థామస్‌కు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు.

English summary
Hayden Cross, 21, gave birth to Trinity-Leigh Louise Cross at Gloucestershire Royal Hospital, on June 16.He conceived the child after meeting a sperm donor on Facebook.Mr Cross, who was born a girl, revealed he was pregnant in January and said he was halting his transition to a man because he wanted to have a child first.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X