అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్-కె మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి

బ్రేకింగ్ న్యూస్

తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ - ఐఎస్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది.

ఈ డ్రోన్ దాడిలో ఒక ఐఎస్ మిలిటెంట్ చనిపోయాడని అమెరికా సైనికాధికారి తెలిపారు.

నంగహార్ ప్రావిన్సులో ఐఎస్-కె గ్రూపునకు చెందిన ఒక ప్లానర్‌ను అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌లో లక్ష్యంగా చేసుకున్నాయి.

కాబుల్ విమానాశ్రయం దగ్గర గురువారం దాడులు తామే చేశామని ఐఎస్-కె చెప్పింది.

ఈ ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు సహా మొత్తం 90 మంది మరణించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రోన్ దాడిలో ఐఎస్ మిలిటెంట్ చనిపోయినట్లు తెలిసిందని, ఇందులో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+