4నెలల కూతురిపై 22సార్లు పిడిగుద్దులతో చంపేశాడు

చికాగో: అమెరికాలో దారుణం జరిగింది. టీవీ చూస్తుండగా శబ్ధం చేస్తుందని తన నాలుగు నెలల చిన్నారి పైన 22 పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన చికాగోలో చోటు చేసుకుంది.

చికాగోకు చెందిన కోరీ మోరిస్‌కు నాలుగు నెలల కుమార్తె ఉంది. తన భార్య ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లింది. చిన్నారిని భర్త కోరీ మోరిస్ వద్ద ఉంచింది. కోరీ మోరిస్‌ టీవీ చూస్తుండగా ఆ చిన్నారి పక్కనే ఆడుకుంటూ శబ్ధాలు చేసింది.

US father kills 4 month old daughter by punching her 22 times

దీంతో ఆగ్రహం చెందిన కోరీ మోరిస్.. పాపను మరో గదిలోకి తీసుకు వెళ్లి మాట్లాడకుండా చేసే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో పాప ముఖం పైన, ఛాతి పైన 22సార్లు పిడిగుద్దులు కురిపించాడు. వాటిని తట్టుకోలేక ఆ పాప చనిపోయింది. పోలీసులు అతనిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. తన భర్త గతంలోను ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని భార్య తెలిపింది. అతని మానసిక పరిస్థితి సరిగా ఉండదని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+