వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video: పులితో ఆటలా.. కోరికిపడేసింది.. వైరల్ గా మారిన వీడియో..

|
Google Oneindia TeluguNews

ఒక వ్యక్తి బోనులో ఉన్న పులి చెవిని ముట్టుకోవడానికి ప్రయత్నించగా పులి అతని చెయిని కోరికింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అయింది. ట్విటర్‌లో వైరల్‌గా మారిన వీడియోలో పులితో ఆట ఆడడానికి ప్రయత్నించాడు. విసుగు చెందిన పులి అతని చెయిని కోరికింది. కరీబియన్ గార్డెన్స్‌లోని నేపుల్స్ జూలో పులి ఎన్‌క్లోజర్‌కు సమీపంలోకి ప్రవేశించిన వ్యక్తి పులితో సయ్యాటలాడి తీవ్రంగా గాయపడ్డాడని కొల్లియర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

క్లీనింగ్ సర్వీస్

క్లీనింగ్ సర్వీస్

ఆ వ్యక్తి రెస్ట్‌రూమ్‌లు, గిఫ్ట్ షాప్‌ను క్లీన్ చేయడానికి ఒప్పందం చేసుకున్న థర్డ్-పార్టీ క్లీనింగ్ సర్వీస్ కోసం పని చేస్తున్నాడు. గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. షెరీఫ్ కార్యాలయం గురువారం విడుదల చేసిన బాడీ కెమెరా వీడియోలో పులి దవడ అతని చేయి, మోచేయి మధ్య మనిషి చేయి చుట్టూ చుట్టబడినట్లు కనిపించింది .

పులి చనిపోయింది

పులి చనిపోయింది

వీడియోలో అతను "దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని అరిచాడు. 26 ఏళ్ల రివర్ రోసెన్‌క్విస్ట్ పులుల నివాసం ముందు ఉన్న అనధికార ప్రాంతంలోకి పబ్లిక్ అవరోధ కంచెను దూకింది. "పులి నోట్లో నుంచి చేతిని విడిపించడానికి అక్కడున్న వారు ప్రయత్నించిన తర్వాత, యువకుడి ప్రాణాలను కాపాడటానికి జంతువును కాల్చారు. దీంతో పులి చనిపోయినట్లు నేపుల్స్ జూ పశువైద్యుడు ధృవీకరించారు.

జూకీపర్ మృతి

జూకీపర్ మృతి

2016లో పామ్ బీచ్ జూలో మలయన్ పులి జూకీపర్‌పై దాడి చేసి చంపింది. శవపరీక్షలో 38 ఏళ్ల స్టేసీ కన్వైజర్ వెన్నెముక విరగడం, జుగులార్ చీలిపోవడంతో మరణించాడు. అతనిపై హాటి అనే 12 ఏళ్ల పులి దాడి చేసింది.

English summary
A man poking his hand through a cage to flick a tiger’s ear got his hand stuck in the enclosure. A viral video on Twitter shows how the man, who appears to have a death wish, first pinched the back of a tiger and then tried to play with its ear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X